కొన్ని ఆకులు తింటే వందేళ్ల వరకు బతకవచ్చు. ఈ ఆకుల్లో జీవితకాలం పెరిగే ఔషధ గుణాలు ఉంటాయి. తులసి ఆకులు ఔషధంగా కూడా పని చేస్తాయి. క్రమం తప్పకుండా తులసి ఆకులు తింటే అనేక వ్యాధులు దరిచేరవు. జీవిత కాలం కూడా పెరుగుతుంది. బిల్వ గన్నేరు ఆకులు, వేపాకులు, వాము ఆకులు, కరివేపాకులు పచ్చివే తినాలి. ఈ ఆకులు ఆరోగ్యానికి మంచివి. రోజూ తినడం వల్ల పలు రకాల సమస్యలు దూరమవుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.