* మానవుని హృదయము నిముషానికి 72 సార్లు చొప్పున రోజుకు ఇంచు మించు ఒక లక్ష సార్లు, ఏడాదికి 4 కోట్ల సార్లు కొట్టుకొట్టుంది.
* మనిషి నవ్వటానికి శరీరములో 17 కండరములు, కోప్పడటానికి 43 కండరములు పనిచేస్తాయి.
* తుమ్ము గంటకు వంద మైళ్ళ వేగముతో ప్రయాణిస్తుంది.
* చేతి వేలి గోళ్ళు కాలి వేళ్ల గొళ్ల కన్నా 4 రెట్లు తొందరగా పెరుగుతాయి.
* స్త్రీ గుండె పురుషుని గుండె కన్నా ఎక్కువ వేగముగా కొట్టుకుంటుంది.