మొక్కజొన్న తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మొక్కజొన్నలో విటమిన్ బి మరియు ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి. దీన్ని తినడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. మొక్కజొన్న క్యాన్సర్ మరియు గుండె జబ్బుల వంటి వ్యాధులను నివారిస్తుంది. మొక్కజొన్నలను ఆహారంలో చేర్చుకుంటే ఎముకలు దృఢంగా తయారవుతాయి. మొక్కజొన్నను రెగ్యులర్ గా తింటే మలబద్ధకం సమస్యలు దూరం అవుతాయి.