టమోటాలను ఫ్రిజ్‌లో ఉంచినప్పుడు రిఫ్రిజిరేటర్ చలి కారణంగా అందులో ఉండే లైకోపీన్ నిర్మాణం మారుతుంది. ఇది తింటే పేగు ఉబ్బరం, వికారం, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలను కలిగిస్తుంది. కాలేయం, మూత్రపిండాలను కూడా దెబ్బతీస్తుంది. కాబట్టి టమోటాలు ఎక్కువసేపు ఫ్రిజ్‌లో ఉంచిన తర్వాత వాటిని ఉపయోగించకూడదు. టమోటాలను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల వాటి రుచి, వాసన రెండూ మారుతాయి. అవి తినడం ప్రమాదకరం.