భారతీయ వంటకాలలో కరివేపాకు యొక్క ప్రాముఖ్యత ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇది మన దక్షిణ భారతదేశంలో ఎక్కువగా ఉపయోగించబడుతుంది. కరివేపాకులో కార్బజోల్ ఆల్కలాయిడ్స్ ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడడంలో సహాయపడతాయి. శరీర కణాలకు పోషకాహారాన్ని అందించడమే కాకుండా, ఇది టైప్-2 మధుమేహాన్ని నివారిస్తుంది. అదే సమయంలో రక్తంలో షుగర్ లెవెల్స్ నుండి కూడా తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.