చలికాలంలో పచ్చి బొప్పాయి తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ఇది శరీరాన్ని లోపలి నుంచి వెచ్చగా ఉంచుతుంది. అలాగే రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
పచ్చి బొప్పాయి తినడం వల్ల అసిడిటీ, కడుపు ఉబ్బరం, మలబద్ధం వంటి జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇందులో విటమిన్ ఏ,సీ వంటి పోషకాలు ఉన్నాయి. పచ్చి బొప్పాయి రసం తాగితే డెంగ్యూ దరిచేరదు. అలాగే బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది.