భారత్ నుంచి విదేశీ విద్య కోసం వెళ్లే వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఫ్రెంచ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఫ్రెంచ్ ప్రభుత్వం తాజాగా రెండేళ్ల పోస్ట్ స్టడీ వీసాను ఐదేళ్లకు పెంచింది.
మాస్టర్స్ లేదా ఆపైచదువుల కోసం ఫ్రాన్స్‌లో ఒక సెమిస్టర్ పూర్తిచేసిన అభ్యర్థులు ఇప్పుడు ఐదేళ్ల షార్ట్ ఆర్మ్ స్కెంజెన్ వీసా పొందవచ్చు. అలాగే ఉద్యోగ అవకాశాల కోసం కూడా ప్రయత్నించవచ్చు.