మన తెలుగు వారికి మినపప్పు గురించి పెద్దగా పరిచయం అక్కరలేదు. ఈ మినపప్పు తీసుకోవడం వల్ల లాభాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. దీనిలో ఫైబర్, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, ఫాస్పరస్, కాల్షియం అధికంగా ఉన్నాయి. దీనిని తరచుగా తీసుకుంటే ఎముకలకు సంబంధించిన సమస్యలను దూరం చేసుకోవచ్చు. పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. బాడీలోని ఐరన్ లెవల్స్‌పెరిగేందుకు తోడ్పడుతుంది. గుండెను హెల్దీగా, దృడంగా ఉంచేలా చేస్తుంది.