భారత ప్రభుత్వం క్రీడాకారులకు శుభవార్త చెప్పింది. స్పోర్ట్స్ కోటా కింద 291 ఉద్యోగాల భర్తీకి ఆదాయపు పన్ను శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ముంబైలోని చీఫ్ ఇన్కమ్ ట్యాక్స్ కమీషనర్ కార్యాలయం ఆదాయపు పన్ను ఇన్స్పెక్టర్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-II, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఇతర పోస్టుల భర్తీకి ప్రతిభావంతులైన క్రీడాకారుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ incometaxmumbai.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.