చలికాలంలో డార్క్ చాక్లెట్ తినడం ఆరోగ్యకరం. వీటి వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుసుకుందాం. గ్రీన్ టీ కంటే డార్క్ చాక్లెట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ. దీనిలో థియోబ్రోమిన్ అనే రసాయనం రక్తపోటును నియంత్రిస్తుంది.
శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో సహాయపడుతుంది. జలుబు, దగ్గు వంటి ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో సహాయపడుతుంది. చర్మానికి రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. యువి కిరణాల నుండి చర్మాన్ని రక్షిస్తుంది.