మధ్య వయస్కులే కాకుండా చిన్న పిల్లల్లో కూడా గుండెపోటు కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఆకస్మిక స్పృహ కోల్పోవడం, అలసట, ఛాతీలో నొప్పి, క్రమరహిత శ్వాస, అధిక హృదయ స్పందన రేటు గుండెపోటు లక్షణాలు.
పిల్లల్లో గుండెపోటును నివారించడం కోసం వారు తప్పకుండా శారీరక శ్రమలో పాల్గొనేలా చూసుకోవాలి. వీరికి ప్రోటీన్, ఫైబర్, మినరల్స్ అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా ఇవ్వాలి. మీ శిశువు శరీరాన్ని ఎల్లప్పుడూ హైడ్రేట్ గా ఉంచాలి.