ఈ మధ్య కాలంలో అధిక రక్తపోటు పెద్ద ఆరోగ్య సమస్యగా మారింది. జీవన విధానంలో ఆహారపు అలవాట్లు జీవనశైలి అలవాట్ల వల్ల రక్తపోటు సమస్యలు తలెత్తుతాయి. రక్తపోటును ‘సైలెంట్ కిల్లర్’అంటారు. అధిక రక్తపోటు గుండెపైనే కాదు మూత్రపిండాలపై కూడా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా జంక్‌పుడ్, పాస్ట్ పుడ్ వేపుడు పచ్చళ్లకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.