మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని శైవ క్షేత్రాలన్ని భక్తులతో కిటకిటాలాడుతున్నాయి. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ శైవ క్షేత్రాలు..
ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైలం, కర్నూలు జిల్లాలో సప్త నదుల మధ్య ఉన్న సంగమేశ్వర ఆలయం, శ్రీకాళహస్తి, పంచారామ క్షేత్రాలైన ద్రాక్షారామం, కుమారారామం, క్షీరారామం, భీమారామం, అమరారామం, వేములవాడ, కీసర, రామప్ప, కాళేశ్వరం, వరంగల్ వేయి స్తంభాల ఆలయం ఉన్నాయి.