కాకరకాయ జ్యూస్ తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో న్యూట్రియన్స్, ఐరన్, మెగ్నిషియం, విటమిన్ సి, పొటాషియం వంటివి ఉన్నాయి. కాకరకాయ జ్యూస్ తీసుకుంటే మధుమేహ వ్యాధిని అదుపులో పెడుతుంది. కాకరకాయ జ్యూస్‌లోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండెపోటు, రక్తపోటు వంటి సమస్యలు రాకుండా చూస్తాయి. శరీరంలోని వ్యర్థాలను కాకరకాయ జ్యూస్ బయటకు పంపుతుంది.