రోజూ నిద్రలో అందరికీ కలలు వస్తుంటాయి. అయితే ప్రతి కలకు ఏదో ఒక అర్ధం ఉంటుంది. కలలో మీకు సూర్యుడు కనిపిస్తే మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు.
కలలో సూర్యుడిని చూడడం ద్వారా ఎంతో కాలంగా ఎదుర్కొంటున్న బాధలు పోతాయి. దీర్ఘకాల వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. సంతానం లేని వారు తల్లిదండ్రులు అవుతారు. మగబిడ్డ పుట్టే సూచనగా భావించవచ్చు. అంతేకాకుండా మీకు ఎంతో ఇష్టమైన వారు దగ్గర అవుతారు.