ఆధునిక కాలంలో డ్రోన్లతో వ్యవసాయం చేయడానికి రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. వ్యవసాయ డ్రోన్ అనేది వ్యవసాయ కార్యకలాపాలలో ఉపయోగిస్తున్నారు. ఎక్కువగా దిగుబడి.
పంట పెరుగుదల, ఉత్పత్తిని పర్యవేక్షించడంలో ఉపయోగించబడుతుంది. అయితే డ్రోన్‌తో కూలీల అవసరం పెద్దగా ఉండదు. వ్యవసాయానికి ఉపయోగించే డ్రోన్ ఖరీదు దాదాపుగా ఎనిమిది లక్షల వరకు ఉంటుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.