లిఫ్ట్‌లో సాధారణంగా ఎక్కువ ప్లేస్ లేకపోవడం వల్ల తాజా గాలి తగలదు. దీంతో చాలా మందికి క్లాస్ట్రోఫోబియా సమస్య ఎదురవుతుంది. ఈ సమస్య ఎదురైనప్పుడు ఆందోళన పెరుగుతుంది. గుండె వేగంగా కొట్టుకుంటుంది. చెమటలు పడతాయి.
లిఫ్ట్‌లో ఉండే అద్దాన్ని చూడడం వల్ల ఎటువంటి ఆందోళన ఉండదు. ఇరుకుగా ఉండే ఫీలింగ్ కూడా రాదు. అలాగే లిఫ్ట్‌లో అద్దం ఉంటే ఇతరులను కనిపెడుతూ ఉండవచ్చు. ఇలా సేఫ్టీ కోసం కూడా లిఫ్ట్‌లో అద్దాన్ని పెడతారు.