ఎట్టకేలకు సస్పెన్స్ వీడింది. ఏ ఫ్రాంచైజీ ఏ ఆటగాడిని నిలుపుదల చేసుకుంది.. ఏ ప్లేయర్‌ని విడుదల చేస్తుంది.. అదిగో ఆ ఆటగాడిని వదిలించుకుంటున్నారంట.. ఇదిదో ఈ ఆటగాడిగా భారీ ఆఫర్ ఇచ్చారట.. అంటూ కొన్ని రోజులుగా మీడియాలో వెలువడుతున్న ఊహాగానాలకు తెరపడింది. ఐపీఎల్‌లోని ఫ్రాంచైజీలన్నీ రిటెయిన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాలను గురువారం నాడు ప్రకటించాయి. దీంతో ఆయా జట్లు విడుదల చేసిన ఆటగాళ్ల జాబితాపై క్లారిటీ వచ్చింది.
ఫ్రాంచైజీలు విడుదల చేసిన ఆటగాళ్లు వీళ్లే...
ముంబై ఇండియన్స్
విడుదలైన ఆటగాళ్లు: ఇషాన్ కిషన్, అర్జున్ టెండూల్కర్, పియూష్ చావ్లా, కుమార్ కార్తికేయ, ఆకాశ్ మధ్వల్, నెహాల్ వధేరా, శామ్స్ ములానీ, విష్ణు వినోద్, శ్రేయాస్ గోపాల్, అన్షుల్ కాంబోజ్, శివాలిక్ శర్మ, డెవాల్డ్ బ్రీవిస్, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, నువాన్ తుషారా, మహ్మద్ నబీ, గెరాల్డ్ కోయెట్జీ, క్వేనా మఫాకా, ల్యూక్ ఉడ్.
రిటెయిన్ ప్లేయర్స్: హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నమన్ ధీర్, జస్ప్రీత్ బుమ్రా.
సన్‌రైజర్స్ హైదరాబాద్
విడుదలైన ఆటగాళ్లు: ఐడెన్ మార్క్రమ్, భువనేశ్వర్ కుమార్, టి.నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, అన్మోల్‌ప్రీత్ సింగ్, షాబాజ్ అహ్మద్, ఉపేంద్ర యాదవ్, సన్వీర్ సింగ్, మయాంక్ మార్కండే, జయదేవ్ ఉనద్కత్, ఆకాశ్ సింగ్, సుబ్రమణ్యన్, గ్లెన్ ఫిలిప్స్, ఫరూఖీ, మార్కో యన్సెన్, వనిందు హసరంగా, విజయకాంత్.
రిటెయిన్ ప్లేయర్స్: హెన్రిచ్ క్లాసెన్ (రూ.23 కోట్లు), పాట్ కమిన్స్ (రూ.18 కోట్లు), అభిషేక్ శర్మ (రూ.14 కోట్లు), ట్రావిస్ హెడ్ (రూ.14 కోట్లు), నితీష్ కుమార్ రెడ్డి (రూ.6 కోట్లు).
చెన్నై సూపర్ కింగ్స్
విడుదలై ఆటగాళ్లు: అజింక్యా రహానే, రచిన్ రవీంద్ర, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, రాజవర్ధన్ హంగర్గేకర్, తుషార్ దేశ్‌పాండే, ప్రశాంత్ సోలంకి, సిమర్‌జీత్ సింగ్, ముఖేష్ చౌదరి, అజయ్ మండల్, నిషాంత్ సింధు, షేక్ రషీద్, సమీర్ రిజ్విలీ, కాన్వే, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్, మహేశ్ తీక్షణ, ముస్తాఫిజుర్ రెహమాన్.
రిటెయిన్ ప్లేయర్స్: ఎంఎస్ ధోనీ (రూ.4 కోట్లు), రవీంద్ర జడేజా (రూ.18 కోట్లు), రుతురాజ్ గైక్వాడ్ (రూ.18 కోట్లు), శివమ్ దూబే (రూ.12 కోట్లు) మతీశ పతిరణ (రూ.13 కోట్లు).
లక్నో సూపర్ జెయింట్స్
విడుదలైన ఆటగాళ్లు: కేఎల్ రాహుల్, దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, మార్కస్ స్టోయినిస్, క్వింటన్ డి కాక్, మాట్ హెన్రీ, డేవిడ్ విల్లీ, షమర్ జోసెఫ్, మార్క్ ఉడ్, కృష్ణప్ప గౌతం, దేవదత్ పడిక్కల్, అమిత్ మిశ్రా, యుధ్వీర్ చరక్, ప్రేరక్ మన్కడ్, యశ్ ఠాకూర్, శివమ్ మావి, అర్షిన్ కులకర్ణి, ఎం సిద్ధార్థ్, అర్షద్ ఖాన్, కైల్ మేయర్స్, నవీన్ ఉల్ హక్, టర్నర్.
రిటెయిన్ ప్లేయర్స్: నికోలస్ పూరన్ (రూ.21 కోట్లు), మయాంక్ యాదవ్ (రూ. 11 కోట్లు), రవి బిష్ణోయ్ (రూ.11 కోట్లు), మొహిసిన్ ఖాన్ (రూ.4 కోట్లు), ఆయుష్ బదోని (రూ.4 కోట్లు).
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
విడుదలైన ఆటగాళ్లు: మహ్మద్ సిరాజ్, ఫాఫ్ డు ప్లెనిస్, మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్, అనుజ్ రావత్, మహిపాల్ లోమ్రోర్, సుయాష్ ప్రభుదేసాయి, ఆకాష్ దీప్, మయాంక్ డాగర్, కర్ణ్ శర్మ, రాజన్ కుమార్, మనోజ్ భాండాగే, హిమాన్షు శర్మ, విజయ్‌కుమార్ వైశాక్, స్వప్నిల్ సింగ్, సౌరవ్ చౌహాన్, విల్ జాక్స్, రీస్ టాప్లీ, అల్జారీ జోసెఫ్, లూకీ ఫెర్గూసన్, టామ్ కర్రాన్.
రిటెయిన్ ప్లేయర్స్: విరాట్ కోహ్లీ (రూ.21 కోట్లు), యశ్ దయాల్ (రూ.5 కోట్లు), రజత్ పటీదార్ (రూ.11 కోట్లు).
ఢిల్లీ క్యాపిటల్స్
విడుదలైన ఆటగాళ్లు: రిషబ్ పంత్, డేవిడ్ వార్నర్, జేక్ ఫ్రేజర్, అన్రిచ్ నోర్ట్జే, లుంగీ ఎంగిడి, హ్యారీ బ్రూక్, లిజాద్ విలియమ్స్, గుల్బాదిన్ నాయబ్, మిచెల్ మార్ష్, పృథ్వీ షా, యష్ ధుల్, లలిత్ యాదవ్, ప్రవీణ్ దూబే, ఖలీల్ అహ్మద్, వికీ ఓస్త్వాల్, ముత్కీ ఓస్వాల్, శర్మ, రికీ భుయ్, కుమార్ కుషాగ్రా, రసిఖ్ సలామ్, సుమిత్ కుమార్, స్వస్తిక్ చికార, రిచర్డ్సన్, షాయ్ హోప్.
రిటెయిన్ ప్లేయర్స్: అక్షర్ పటేల్ (రూ.16.5 కోట్లు), కుల్దీప్ యాదవ్ (రూ.13.25 కోట్లు), ట్రిస్టన్ స్టబ్స్ (రూ.10 కోట్లు), అభిషేక్ పోరెల్ (రూ.4 కోట్లు).
రాజస్థాన్ రాయల్స్:
విడుదలైన ఆటగాళ్లు:జాస్ బట్లర్, ట్రెంట్ బౌల్ట్, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, నవదీప్ సైనీ, కుల్దీప్ సేన్, కునాల్ రాథోడ్, అవేష్ ఖాన్, తనుష్ కొటియన్, శుభమ్ దూబే, అబిద్ ముస్తాక్, డోనోవన్ ఫెరీరా, రోవ్‌మన్ పావెల్, టామ్ కోహ్లర్-కాడ్మోర్, కేడ్‌స్రే బర్గర్.
రిటెయిన్ ప్లేయర్స్: సంజు శాంసన్ (రూ.18 కోట్లు), యశస్వి జైస్వాల్ (రూ.18 కోట్లు), రియాన్ పరాగ్ (రూ.14 కోట్లు), ధ్రువ్ జురెల్ (రూ.14 కోట్లు), హెట్మెయర్ (రూ.11 కోట్లు), సందీప్ శర్మ (రూ.4 కోట్లు).
పంజాబ్ కింగ్స్
విడుదలైన ఆటగాళ్లు: శిఖర్ ధావన్(కెప్టెన్), జితేష్ శర్మ, అర్ష్‌దీప్ సింగ్, రిషి ధావన్, హర్షల్ పటేల్, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, అథర్వ తైడే, శివమ్ సింగ్, హర్‌ప్రీత్ భాటియా, విద్వాత్ కావరప్ప, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, ప్రిన్స్ చౌదరి, తనయ్ త్యాగరాజన్.
రిటెయిన్ ప్లేయర్స్: ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (రూ.4 కోట్లు), శశాంక్ సింగ్ (రూ.5.5 కోట్లు).
కోల్‌కతా నైట్ రైడర్స్
విడుదలైన ఆటగాళ్లు: శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా, మనీష్ పాండే, అనుకూల్ రాయ్, సుయాష్ శర్మ, వైభవ్ అరోరా, కేఎస్ భరత్, చేతన్ సకారియా, రఘువంశీ, సాకిబ్ హుస్సేన్, రహ్మానుల్లా గుర్బాజ్, ఫిల్ సాల్ట్, మిచెల్ స్టార్క్, అల్లా గజన్‌ఫర్, షెర్ఫానే రూథర్ ఫోర్డ్.
రిటెయిన్ ప్లేయర్స్: సునీల్ నరైన్ (రూ.12 కోట్లు), రింకూ సింగ్ (రూ.13 కోట్లు), హర్షిత్ రాణా (రూ.4 కోట్లు), ఆండ్ర్యూ రస్సెల్ (రూ.12 కోట్లు), రమణదీప్ సింగ్ (రూ.4 కోట్లు), వరుణ్ చక్రవర్తి (రూ.12 కోట్లు