ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కార్తీక మాసంలో దీప దానం వలన కలిగే ప్రయోజనాలు ఇవే

Bhakthi |  Suryaa Desk  | Published : Mon, Nov 04, 2024, 01:46 PM

కార్తీక మాసం శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనది. అయితే ఈ మాసంలో దీప దానాలు చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం ప్రసాదించమని కోరుకుంటూ కార్తీక మాసంలో దీప దానం చేస్తారు.
దీప దానాలు చేయడం వల్ల శ్రేయస్సు, అదృష్టం వృద్ధి చెందుతాయి. అలాగే తలపెట్టిన ప్రతి పనిలో విజయం చేకూరుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అనారోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com