ఇండోనేషియాలోని ఫ్లోర్స్ దీవిలో ఉన్న మౌంట్ లెవొటోబి లకిలకి అగ్నిపర్వతం విస్ఫోటనానికి గురైంది. ఈ ఘటనలో 9 మంది మరణించారు. అగ్నిపర్వతం గురువారం నుంచి ప్రతి రోజు సుమారు 2,000 మీటర్ల ఎత్తున మందంపాటి బూడిదను వెదజల్లుతున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ విస్ఫోటనాలు డేంజర్ జోన్‌ను దాటిపోయాయని పేర్కొన్నారు. అగ్నిపర్వతం చుట్టుపక్కల నివాసాలపై వేడి బూడిద పడటంతో పలు ఇళ్లు మంటల్లో చిక్కుకున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa