ఓబెన్ రోర్ ఎలక్ట్రిక్ బైక్లో ఇప్పుడు కొత్త వేరియంట్ తాజాగా లాంచ్ అయ్యింది. దీని పేరు రోర్ ఈజెడ్. ఇది కమ్యూటర్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్గా వస్తోంది. దీని ధర రూ.89,999 (ఎక్స్-షోరూమ్).
ఓబెన్ రోర్ ఈజెడ్ ఇప్పటికే రూ.2,999 టోకెన్ అమౌంట్తో బుకింగ్ కోసం అందుబాటులో ఉంది. నగర ప్రయాణికుల కోసం రూపొందించిన రోర్ ఈజెడ్.. మూడు బ్యాటరీ వేరియంట్లలో లభిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa