ట్రెండింగ్
Epaper    English    தமிழ்

108 సేవలను నేరుగా ప్రభుత్వమే నిర్వహించాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 24, 2024, 11:36 AM

108 సేవలను నేరుగా ప్రభుత్వమే నిర్వహించాలని, 108 అంబులెన్స్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 25వ తారీకు తర్వాత 108 అంబులెన్స్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో
రాష్ట్రవ్యాప్త నిరవధిక సమ్మె నేపథ్యంలో శనివారం గుంటూరు బ్రాడీపేటలోని యుటిఎఫ్ కార్యాలయం నందు 108 అంబులెన్స్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com