గుంటూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఈనెల 25న పాత బస్టాండ్ సెంటర్ పరీక్షాభవన్ లో జిల్లా స్థాయి పర్యావరణ సైన్స్ కాంగ్రెస్-2024 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డీఈవో సీవీ రేణుక ఒక ప్రకటనలో శనివారం తెలిపారు.
చెత్త నుంచి సంపద సృష్టించడం అనే అంశంపై విద్యార్థుల చేత వివిధ రకాల మోడల్ నమూనాలను తయారు చేయించి ప్రదర్శించేలా సైన్స్ ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa