రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతి కుటుంబానికి భరోసా కల్పిస్తున్నారని కావలి ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి తెలిపారు. గురువారం కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. వివిధ అనారోగ్య సమస్యలతో వివిధ హాస్పిటల్లో చికిత్స పొందిన 15 మందికి సంబందించిన రూ. 26, 89, 866 చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.