విజయనగరంలోని కోరుకొండ సైనిక పాఠశాలలో 2025- 26 సంవత్సరానికి సంబంధించి 6, 9 తరగతుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుద లైంది. దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 20వ తేదీ చివరి గడువు.
6వ తరగతిలో బాలబాలికలు, 9వ తరగతిలో బాలురు మాత్రమే ప్రవేశానికి అర్హులు. ఆసక్తి గల అభ్యర్థులు www.aissee.nta.nic.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల ప్రిన్సిపల్ శాస్త్రి పేర్కొన్నారు.