ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు జలవనరుల శాఖ గోదావరి పశ్చిమ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ ఛైర్మన్ ఎన్నిక శనివారం భీమవరం కలెక్టరేట్లో జరిగింది. చైర్మన్ గా కుందరాజు మురళీ కృష్ణంరాజు (అనాకోడేరు).
వైస్ ఛైర్మన్‌గా గుబ్బల మర్రాజు (నరసాపురం)లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారికి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డికి ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌లు ఎన్నికల నియామక పత్రాలు అందించారు.