కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం భారతదేశ మాజీ ప్రధాన మద్నూర్ మండలంలో బీజేపీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాన మంత్రి వాజ్పేయి శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.మంత్రి స్వర్గీయ ఏబి వాజపేయ్ శత జయంతి సందర్భంగా స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమంలో బీజేపీ మద్నూర్ మండల క్రియాశీల రాజకీయ కార్యకర్తలు పాల్గొన్నారు.
మద్నూర్ మండల కేంద్రంలోని రథం గల్లిలోని శ్రీలక్ష్మి నారాయణ టెంపుల్ ఆవరణంలో ఆలయాన్ని శుభ్రం చేశారు. ఆలయ ఆవరణంలో పిచ్చి మొక్కలు తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు కంచిన్ వార్ యాదవ్ మండల బీజేపీ అధ్యక్షులు తెప్పవార్ తుకరం, బీజేవైఎం రాష్ట్ర నాయకులు కృష్ణ పటేల్ రౌతు వార్ 29/ బూత్ అధ్యక్షులు ఆర్ శ్రీపాద్ పటేల్ పాల్గొన్నారు. భరతరత్న మాజీ ప్రధాని వాజపేయ్ శత జయంతి నీ పురస్కరించుకొని వాజపేయ్ ఆశయం నెరవేరాలని బీజేపీ నాయకులు కార్యకర్తలు కోరారు.