నాణ్యమైన ముడి సరుకులతోనే లడ్డూ తయారు చేసి భక్తులకు విక్రయిస్తున్నామని TTD ఈవో శ్యామలరావు స్పష్టం చేశారు. డయల్ యువర్ EO కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. లడ్డూ.
అన్నప్రసాదాల నాణ్యత విషయంలో రాజీపడే ప్రసక్తి లేదన్నారు. అధికారుల నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. టూరిజం కోటాలో అవకతవకలు జరుగుతున్నాయని, ఆ కోటాను రద్దు చేశామని చెప్పారు.