అయోధ్యలో రామ మందిరం ప్రారంభమై జనవరి 1కి ఏడాది పూర్తయిన సందర్భంగా చాలా మంది భక్తులు రామ మందిరాన్ని సందర్శించడానికి అయోధ్యకు రానున్నారు.
రద్దీని ఎదుర్కొనేందుకు ట్రస్ట్ అధికారులు మెరుగైన ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు ఆయోధ్య రామ ఆలయాన్ని ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సందర్శించవచ్చు. అయోధ్య చుట్టుపక్కల నగరాల్లో హోటళ్ళు, గదులు ఇప్పటికే నిండిపోయాయి.