తరచుగా కీళ్ల నొప్పులు, నడుము నొప్పి సమస్యలతో ఇబ్బంది పడేవారికి నెయ్యి చాలా మేలు చేస్తుందని ఫిజియాలజిస్ట్లు చెబుతున్నారు. నెయ్యిని పాదాలకు రాసుకోవడం వల్ల నొప్పులు తగ్గుతాయయట.
నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడేవారికి నెయ్యి మసాజ్ ఎంతగానో సహాయపడుతుందని డాక్టర్లు తెలిపారు. రాత్రి వేళ ఇలా చేస్తే నిద్రలో నొప్పులు తగ్గిపోయి, ప్రశాంతమైన నిద్రను పొందగలుగుతారు.