ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్ కళ్యాణ్‌కు CM పదవి ఇస్తే స్వాగతిస్తా: టీడీపీ ఎమ్మెల్యే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 20, 2025, 04:53 PM

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మంత్రి లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవి అంశంపై ఆసక్తికరంగా చర్చ జరుగుతోంది. దీంతో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. అయితే టీడీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలంటూనే.. పవన్ కళ్యాణ్‌ను కూడా సీఎంను చేస్తే స్వాగతిస్తానన్నారు. కూటమిలో పెద్దలు ఎవరికి ఏ స్థానం ఇవ్వాలో నిర్ణయిస్తారన్నారని TDP ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తన అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com