భారత్, ఇంగ్లాండ్ మధ్య రేపు రెండో వన్డే జరగనుంది. ఒడిశా కటక్‌లోని బారాబతి స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌కు విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం. మోకాలి నొప్పి వల్ల కోహ్లీ మొదటి మ్యాచ్ ఆడలేదు.
అయితే రెండో వన్డేలో విరాట్ కోహ్లీ తిరిగి వస్తే, ఎవరో ఒకరు బయటకు వెళ్లాల్సిందే. ఈ క్రమంలో మొదటి వన్డేలో అంతగా రాణించని యశస్వీ జైస్వాల్‌ను తప్పించనున్నట్లు తెలుస్తోంది.
![]() |
![]() |