లవంగంలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. లవంగం తినడం వల్ల శరీరానికి ఎలాంటి లాభాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. లవంగం దంతాల నొప్పిని తగ్గిస్తుంది. లవంగం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది,కడుపు నొప్పిని తగ్గిస్తుంది.
లవంగం రోగనిరోధక శక్తిని పెంచుతుంది,వ్యాధులను నివారిస్తుంది. వీటిని తీసుకుంటే దగ్గు, జలుబు,ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
![]() |
![]() |