పచ్చి అరటికాయలో ఉండే ఫైబర్ పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది కడుపులో వ్యర్ధాలను బయటికి తరిమేస్తుంది. పచ్చి అరటికాయలో ఉండే ఫైబర్ శరీరంలో ఫ్యాట్ పేరుకోకుండా ఇన్సులిన్ నిర్వహిస్తుంది. గ్రీన్ బనానా లో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది. పచ్చి అరటికాయలో యాంటీ ఆక్సిడెంట్స్ ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. పచ్చి అరటికాయ కడుపులో యాసిడిటీ, కడుపునొప్పి, అజీర్తి, పుల్లటి తెన్పులు వంటి సమస్యలను అధిగమిస్తుంది. పచ్చి అరటికాయలో ఫైబర్ సమృద్ధిగా లభిస్తుంది. అందువల్ల ఇది బరువు తగ్గడానికి కూడా మంచిదని చెబుతున్నారు. ముఖ్యంగా భయంకరమైన ఫైల్ సమస్యల నుంచి కూడా అరటికాయ రక్షిస్తుంది. పచ్చి అరటిపండులో రక్తపోటును నియంత్రించే పోషకాలు కూడా ఉన్నాయి. అందువల్ల ఇది అధిక రక్తపోటు రోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది. పచ్చి అరటిపండులో యాంటీఆక్సిడెంట్లు కూడా చాలా మంచివి. ఇది క్యాన్సర్ రోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది.
![]() |
![]() |