కేరళలో దారుణం చోటుచేసుకుంది. కృష్ణకుమార్ అనే వ్యక్తి తన భార్యను కాల్చి చంపి ఆపై తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. వందాళిలికి చెందిన కృష్ణకుమార్, సంగీత ఇద్దరు భార్యభర్తలు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
అయితే సంగీత వేరొకరితో సన్నిహితంగా ఉండడంతో తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో కృష్ణకుమార్ గన్‌తో సంగీతను కాల్చి చంపేసి తర్వాత తనను తాను కాల్చుకోగా ఆసుపత్రికి తరలించారు.
![]() |
![]() |