ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి పదేళ్లు కావొస్తోంది. ఇప్పటివరకు పూర్తిస్థాయి రాజధాని లేదు. 2014లో చంద్రబాబు అమరావతిని రాజధానిగా ప్రకటించారు. 2019లో గెలిచిన వైసీపీ 3 రాజధానులను తెరపైకి తెచ్చింది.
2024లో వచ్చిన కూటమి ప్రభుత్వం అమరావతే రాజధాని అని చెప్పింది. దాంతో భవిష్యత్‌లో మరో పార్టీ గెలిస్తే రాజధానిని మారుస్తారా? అనే చర్చ జరుగుతోంది. ఏపీకి ఒక రాజధాని సరిపోతుందా? మరిన్ని కావాలా? అనేది నిర్ణయించాలని ప్రజలు కోరుతున్నారు.
![]() |
![]() |