అమేజాన్ ఫ్యాషన్ తమ నెక్స్ట్ జెన్ స్టోర్, టి దేశంలో అభివృద్ధి చెందుతున్న ఫ్యాషన్ వినియోగాన్ని ప్రదర్శించే మొదటి ప్రత్యేకమైన డిజిటల్ ఫ్యాషన్ గా 2023లో ప్రారంభించింది నెక్స్ట్ జెన్ స్టోర్, టి తమ వ్యూహాత్మకమైన అంతర్జాతీయ పోకడలను స్థానిక శైలులలతో కలపడం ద్వారా యువత కేంద్రీయమైన ఫ్యాషన్ కోసం విజయవంతంగా మార్కెట్ అంతరాన్ని తగ్గించింది. 2 మిలియన్ కు పైగా ఉత్పత్తులతో 340+ దేశీయ మరియు అంతర్జాతీయ బ్రాండ్స్ యొక్క విస్తృతమైన పోర్ట్ ఫోలియోను ప్రదర్శిస్తూ, వ్యక్తం చేయడం మరియు అందుబాటులో ఉండటాన్ని కోరుకునే డిజిటల్లీ–నేటివ్ ఫ్యాషన్ వినియోగదారుల కోసం ఆన్ లైన్ స్టోర్ తనను నిర్వచనాత్మకమైన గమ్యస్థానంగా స్థాపించింది.
“మా నెక్స్ట్ జెన్ స్టోర్ గణనీయమైన వృద్ధి భారతదేశపు ఫ్యాషన్ వ్యవస్థలో ప్రాథమికమైన మార్పును సూచిస్తోంది,” అని సిద్ధార్థ భగత్, అమేజాన్ ఫ్యాషన్ అండ్ బ్యూటీ ఇండియా యొక్క డైరెక్టర్ అన్నారు. “కొత్త ఫ్యాషన్ మార్పు తలెత్తడం మనం చూస్తున్నాం, దీనిలో భారతదేశంలోని విలక్షణమైన భూప్రాంతం అంతటి నుండి జెన్ జెడ్ వినియోగదారులు స్టైల్ ద్వారా స్వీయ-వ్యక్తీకరణను అనుసరిస్తున్నారు. ఛండీఘర్, జైపూర్, సూరత్ వంటి టియర్-టు పట్టణాలలో Tనెక్స్ట్ జెన్ స్టోర్, విజయం సాధించడం ప్రధానంగా డిజిటల్ ప్లాట్ ఫాంలు ఫ్యాషన్ యాక్ససబిలిటీని ఏ విధంగా పునర్నిర్మిస్తున్నాయి, ట్రెండ్-ఫార్వర్డ్ ఎంపికలు మెట్రోపాలిటన్ సరిహద్దులను దాటి చేరుకోవడానికి ఎలా అనుమతినిస్తున్నాయో తెలియచేస్తుంది.
![]() |
![]() |