ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రంజాన్ స్పెషల్ 'షీర్‌ఖుర్మా'

national |  Suryaa Desk  | Published : Mon, Mar 31, 2025, 11:36 AM

రంజాన్​ పండుగ రోజు అందరి దృష్టి 'షీర్​ఖుర్మా' పైనే ఉంటుంది. పండుగ రోజు నమాజ్​ ముగిశాక మిత్రులు, బంధువులతో పంచుకునేందుకు వారందరిని ఇండ్లకు ఆహ్వానిస్తారు. ఉపవాసాలు, ఐదుపూటల నమాజ్​, చివరి పది రోజుల్లో ఎతెఖాఫ్​, షబే ఖదర్​, జాగరణ రాత్రులతో నెల రోజుల పాటు ముస్లింలు ఆధ్యాత్మిక చింతనతో గడుపుతారు. చివరి రోజు ఉపవాస దీక్ష ముగిసిన తర్వాత ముస్లీంలు సోదరభావంతో హిందువులకూ ' షీర్​ ఖుర్మా ' అందిస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com