రేపల్లే నియోజకవర్గంలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్ యాదవ్, ఏపీఎస్ ఆర్టీసి ఛైర్మన్ కొనకొళ్ల నారాయణ సోమవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రేపల్లె రూరల్ మండలం చాట్రగడ్డ గ్రామంలో సనాతన వేదాంత నిష్టాశ్రమ శ్రీ సరస్వతీ విద్యమందిర్ నూతన భవన నిర్మాణానికి మంత్రులు శంకుస్థాపన చేశారు. విద్యారంగంలో భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.
![]() |
![]() |