మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లును లోక్‌సభ ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ బిల్లుకు 282 మంది తమ మద్దతు తెలుపగా 232 మంది వ్యతిరేకించారు.
అయితే ఈ బిల్లుకు టీడీపీ, జనసేన మద్దతు తెలుపడంతో వైసీపీ ఘాటు విమర్శలు చేస్తోంది. ముస్లింల పట్ల చంద్రబాబు కపట ప్రేమ ప్రదర్శిస్తున్నారని ఈ బిల్లుతో అర్థమైందని వైసీపీ నేతలు టీడీపీపై విమర్శలు గుప్పిస్తున్నారు.
![]() |
![]() |