విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందించాలనే దృడ సంకల్పంతో పాఠశాలలో కిచెన్ గార్డెన్ ప్రారంభించారని ఒంటిమిట్ట మండల విద్యాశాఖ అధికారి వెంకటసుబ్బయ్య తెలిపారు.
మండల పరిధిలోని గంగ పేరూరు పాఠశాలలో మంగళవారం కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. మండలంలోని వివిధ పాఠశాలల్లో కూడా ఈ విధంగా కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఎంఈఓ వెంకటసుబ్బయ్య తెలిపారు.
![]() |
![]() |