రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మే నెల సెలవుల జాబితాను విడుదల చేసింది. వచ్చే నెలలో వారాంతపు సెలవులు కలుపుకొని మొత్తం 12 రోజులు హాలిడేస్ ఉండనున్నాయి. మే 1న కార్మిక దినోత్సవం కాగా.. 9న రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి, 12న బుద్ధ పూర్ణిమ, 16 సిక్కిం స్టేట్ డే (ఆప్షనల్), 29 మహారాణా ప్రతాప్ జయంతి, 26 కాజీ నజ్రుల్ ఇస్లాం పుట్టిన రోజు (ఆప్షనల్). మే 4,10,11,18, 24, 25 వారంతపు సెలవులు ఉన్నాయి.
![]() |
![]() |