అద్దంకి పట్టణంలోని గుండ్లకమ్మ వాటర్ స్కీం ను మంగళవారం మున్సిపల్ కమిషనర్ రవీంద్ర పరిశీలించారు. గుండ్లకమ్మ నదిలో నీటి నిల్వ లు తదితర వాటిని పర్యవేక్షించారు.
వేసవి దృష్ట్యా పట్టణంలో తాగునీటి సమస్య లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. ముందుగా నీటిని శుభ్రపరిచి వాటర్ ట్యాంకులకు ఎక్కించాలని సూచించారు.
![]() |
![]() |