ఏప్రిల్ 1 నుంచి రూ.12 లక్షల వరకు ఆదాయం ఉన్న వారు, స్టాండర్డ్ డిడక్షన్ రూ.75 వేలు కలుపుకుని ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు హోల్డర్లకు ఏప్రిల్ 1 నుంచి ప్రయోజనాల్లో కోత పడుతుంది. ఇన్‌యాక్టివ్ లేదా వేరే వారికి కేటాయించిన మొబైల్ నంబర్లకు ఏప్రిల్ 1 నుంచి యూపీఐ సేవలు బంద్ కానున్నాయి. బ్యాంకుల్లోని డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు జమ అయ్యే వార్షిక వడ్డీ రూ.లక్ష దాటితే టీడీఎస్ వసూలు చేస్తారు.
![]() |
![]() |