టీమిండియా ఈ ఏడాది సొంతగడ్డపై వెస్టిండీస్, దక్షిణాఫ్రికా జట్లతో ఆడనుంది. ఆ సిరీస్ ల వివరాలను బీసీసీఐ నేడు ప్రకటించింది. అక్టోబరులో వెస్టిండీస్ తో టెస్టు సిరీస్... నవంబరు, డిసెంబరులో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్, వన్డే సిరీస్, టీ20 సిరీస్ ఆడనుంది. ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేసింది.
భారత్ లో వెస్టిండీస్ పర్యటన
తొలి టెస్టు- అక్టోబరు 2 నుంచి 6 వరకు- అహ్మదాబాద్
రెండో టెస్టు- అక్టోబరు 10 నుంచి 14 వరకు- కోల్ కతా
భారత్ లో దక్షిణాఫ్రికా పర్యటన
తొలి టెస్టు- నవంబరు 14 నుంచి 18 వరకు- ఢిల్లీ
రెండో టెస్టు- నవంబరు 22 నుంచి 26 వరకు- గువాహటి
తొలి వన్డే- నవంబరు 30- రాంచీ
రెండో వన్డే- డిసెంబరు 3- రాయపూర్
మూడో వన్డే- డిసెంబరు 6- వైజాగ్
తొలి టీ20- డిసెంబరు 9- కటక్
రెండో టీ20- డిసెంబరు 11- న్యూ ఛండీగఢ్
మూడో టీ20- డిసెంబరు 14- ధర్మశాల
నాలుగో టీ20- డిసెంబరు 17- లక్నో
ఐదో టీ20- డిసెంబరు 19- అహ్మదాబాద్
![]() |
![]() |