మంత్రి నారా లోకేశ్ సోమవారం అనకాపల్లి జిల్లాలో పర్యటించారు. అనంతరం విశాఖకు వెళ్లారు. అక్కడ మీడియా సమావేశం ఆయన మాట్లాడుతూ.. ’రాజకీయంగా'రాజకీయంగా విశాఖ ఎప్పుడు మమ్మల్ని ఆదరిస్తూనే ఉంది. 2019లో రాష్ట్రం అంతా ఒక విధమైన ఫలితం వస్తే.. విశాఖలో మాత్రం టీడీపీ విజయం సాధించింది. 2024 ఎన్నికల్లో మెజారిటీలో నాదే రికార్డు అనుకున్నా. కానీ గాజువాక, భీమిలిలో నాకంటే ఎక్కువ మెజారిటీలు రావడం ఇక్కడ ప్రజల ఆదరణకు నిదర్శనం’నిదర్శనం' అని తెలిపారు.
![]() |
![]() |