శ్రీలంకలోని తూర్పు ప్రాంతాల అభివృద్ధికి 2.4 బిలియన్ల శ్రీలంక రూపాయలను భారత ప్రభుత్వం అందిస్తుందని ప్రధాని మోదీ ప్రకటించారు. శ్రీలంక పర్యటనలో ప్రెసిడెంట్ అనుర కుమారతో మోదీ రక్షణ, ఎలక్ట్రిసిటీ గ్రిడ్ కనెక్టివిటీకి సంబంధించి పలు ఒప్పందాలు చేసుకున్నారు.
గత ఆర్నెల్లలో శ్రీలంకకు ఇచ్చిన 100 మిలియన్ డాలర్ల రుణాలను గ్రాంట్లుగా మార్చామనిచెప్పిన మోదీ.. తమిళ జాలరులను రిలీజ్ చేయాలని ఆ దేశ ప్రభుత్వాన్ని కోరారు.
![]() |
![]() |