తొలి మ్యాచ్‌లో మినహా గత మూడింట్లో ఓడి హ్యాట్రిక్ సాధించిన SRH.. IPL 18వ సీజన్ పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. ఆదివారం సొంతమైదానంలో గుజరాత్‌ను ఢీకొట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో SRH దూకుడైన ఆటతీరును కొనసాగిస్తామని జట్టు సహాయక కోచ్ సైమన్ హెల్మోట్ అన్నారు. తమ ప్రణాళికలు ఎప్పుడూ ఒకేలా ఉంటాయని, హోం గ్రౌండ్‌లో ఎనిమిది మ్యాచుల్లో ఆరింట్లో గెలిచామని అన్నారు. తమ ఆటపై నమ్మకం ఉందని కోచ్ తెలిపారు.
![]() |
![]() |