ఈ జాతీయ పెట్ దినోత్సవం (నేషనల్ పెట్ డే) సందర్భంగా, గొప్ప విలువకు ప్రత్యేకంగా కూర్చిన పెంపుడు జంతువులకు అవసరమైన వస్తువుల కలెక్షన్ను అందించే, ఏప్రిల్ 11 నుండి 14 తేదీల మధ్య నడిచే అమెజాన్‌ఒక ప్రత్యేకమైన స్టోర్ ఫ్రంట్ తో మీ పెంపుడు జంతువులను మరింత ముద్దు చేసేందుకు వీలు కల్పిస్తుంది. ఒకటే చోట వివిధ విభాగాలకు చెందిన విస్తృత శ్రేణి ఉత్పత్తులను పొందగలుగుతారు – తద్వారా శ్రమ లేకుండా, సౌకర్యవంతంగా పెట్ కేర్ చేయగలుగుతారు. పోషకవంతమైన ట్రీట్స్ మొదలుకుని, వినోదంగా ఉండే బొమ్మలు, అగ్రశ్రేణి గ్రూమింగ్ ఉత్పత్తులు, పెంపుడు జంతువులు ఉండేందుకు ముచ్చటగా ఉండే అవసరమైన ఉత్పత్తుల కోసం స్టోర్ఫ్రంట్, పెడిగ్రీ, డ్రూల్స్, రాయల్ కెనైన్, మూచీ, ఫర్మీనా, హిమాలయా, ఇంకా మరెన్నో అగ్రశ్రేణి ఉత్పత్తులను అందిస్తోంది. వేగంగా, విశ్వసనీయమైన డెలివరీ కూడా లభిస్తుంది కనుక, పెట్ కోసం షాపింగ్ ఇంత ఆనందదాయకంగా, సౌకర్యవంతంగా మునుపెన్నడూ ఉండి ఉండదు. అమెజాన్ పేతో కస్టమర్లకు గొప్ప సేవింగ్స్ కూడా లభిస్తాయి. వేలాది పెట్ ఉత్పత్తులకు సేమ్-డే (అదే రోజు) డెలివరీ అవకాశం అందుబాటులో ఉండటంతో, ప్రైమ్ మెంబర్లకు షాపింగ్ మరింత సులభం అవుతుంది. రూ 5000ల కనీస ఆర్డర్ కు SBI క్రెడిట్ కార్డుతో జరిపే చెల్లింపు పై 10% తగ్గింపు సౌకర్యాన్ని కస్టమర్లు పొందగలుగుతారు.
![]() |
![]() |