2025 IPLలో భాగంగా ఈ రోజు ముంబై ఇండియన్స్ vs రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో RCB 20 ఓవర్లలో 221/5 పరుగులు చేసింది. బ్యాటింగ్‌కు దిగిన విరాట్ కోహ్లీ (67), కెప్టెన్ రజత్ పాటిదార్ (64) వారి తరఫున అత్యధిక స్కోరు సాధించగా, దేవదత్ పడిక్కల్ మరియు జితేష్ శర్మ కూడా (40) పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. చూడాలి ముంబై ఈ లక్ష్యాన్ని ఛేదిస్తారా లార్ధ అన్నది.
![]() |
![]() |